మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Vamana Stotram 3 (Vamana Puranam) – శ్రీ వామన స్తోత్రం (వామనపురాణే)
లోమహర్షణ ఉవాచ |
దేవదేవో జగద్యోనిరయోనిర్జగదాదిజః |
అనాదిరాదిర్విశ్వస్య వరేణ్యో వరదో హరిః || 1 ||
పరావరాణాం పరమః పరాపరసతాం గతిః |
ప్రభుః ప్రమాణం మానానాం సప్తలోకగురోర్గురుః |
స్థితిం కర్తుం జగన్నాథః సోఽచింత్యో గర్భతాం గతః || 2 ||
ప్రభుః ప్రభూణాం పరమః పరాణా-
-మనాదిమధ్యో భగవాననంతః |
త్రైలోక్యమంశేన సనాథమేకః
కర్తుం మహాత్మాదితిజోఽవతీర్ణః || 3 ||
న యస్య రుద్రో న చ పద్మయోని-
-ర్నేంద్రో న సూర్యేందుమరీచిమిశ్రాః |
జానంతి దైత్యాధిప యత్స్వరూపం
స వాసుదేవః కలయావతీర్ణః || 4 ||
యమక్షరం వేదవిదో వదంతి
విశంతి యం జ్ఞానవిధూతపాపాః |
యస్మిన్ ప్రవిష్టా న పునర్భవంతి
తం వాసుదేవం ప్రణమామి దేవమ్ || 5 ||
భృతాన్యశేషాణి యతో భవంతి
యథోర్మయస్తోయనిధేరజస్రమ్ |
లయం చ యస్మిన్ ప్రలయే ప్రయాంతి
తం వాసుదేవం ప్రణతోఽస్మ్యచింత్యమ్ || 6 ||
న యస్య రూపం న బలం ప్రభావో
న చ ప్రతాపః పరమస్య పుంసః |
విజ్ఞాయతే సర్వపితామహాద్యై-
-స్తం వాసుదేవం ప్రణమామి దేవమ్ || 7 ||
రూపస్య చక్షుర్గ్రహణే త్వగేషా
స్పర్శగ్రహిత్రీ రసనా రసస్య |
ఘ్రాణం చ గంధగ్రహణే నియుక్తం
న ఘ్రాణచక్షుః శ్రవణాది తస్య || 8 ||
స్వయంప్రకాశః పరమార్థతో యః
సర్వేశ్వరో వేదితవ్యః స యుక్త్యా |
శక్యం తమీడ్యమనఘం చ దేవం
గ్రాహ్యం నతోఽహం హరిమీశితారమ్ || 9 ||
యేనైకదంష్ట్రేణ సముద్ధృతేయం
ధరాచలా ధారయతీహ సర్వమ్ |
శేతే గ్రసిత్వా సకలం జగద్య-
-స్తమీడ్యమీశం ప్రణతోఽస్మి విష్ణుమ్ || 10 ||
అంశావతీర్ణేన చ యేన గర్భే
హృతాని తేజాంసి మహాసురాణామ్ |
నమామి తం దేవమనంతమీశ-
-మశేషసంసారతరోః కుఠారమ్ || 11 ||
దేవో జగద్యోనిరయం మహాత్మా
స షోడశాంశేన మహాసురేంద్రాః |
సురేంద్ర మాతుర్జఠరం ప్రవిష్టో
హృతాని వస్తేన బలం వపూంషి || 12 ||
ఇతి వామనపురాణాంతర్గత శ్రీ వామన స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.